Friday, November 22, 2024

IRR case: చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా

అమరావతి ఇన్నర్‌ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ రేపటికి వాయిదా పడింది. చంద్రబాబు తరఫు న్యాయవాదులు ఇవాళ వాదనలు వినిపించగా.. శుక్రవారం సీఐడీ తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించనున్నారు. సీఐడీ తరపున వాదనలు వినిపించేందుకు హైకోర్టు విచారణను రేపటికి వాయిదా వేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement