Monday, November 25, 2024

Breaking: ఏపీలో రేపు ఇంటర్​ ఫలితాలు విడుదల.. ప్రకటించిన మంత్రి బొత్స

ఏపీలో ఇంట‌ర్మీడియ‌ట్ ఫ‌లితాలు రేపు (బుధ‌వారం) విడుద‌ల కానున్నాయి. ఈమేరకు విద్యా శాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ వివరాలు వెల్లడించారు. రేపు మ‌ధ్యాహ్నం ఇంట‌ర్ ఫ‌లితాల‌ను రిలీజ్​ చేయనున్నట్టు చెప్పారు. ఇప్ప‌టికే ప్ర‌శ్నా ప‌త్రాల మూల్యాంక‌నం పూర్తి కాగా.. ఫ‌లితాల వెల్ల‌డికి అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ఏపీలో టెన్త్ రిజ‌ల్ట్స్ విడుద‌ల కాగా.. ఇంట‌ర్ ఫ‌లితాల కోసం విద్యార్థులు ఎదురు చూస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement