అవినీతి కేసుల్లో విచారణ జాప్యంపై వివరణ ఇచ్చేందుకు ఏపీ కోర్టుకు ఇంటెలిజెన్స్ డీజీ పీఎస్‍ఆర్ ఆంజనేయులు హాజరైయ్యారు. -కేసు దర్యాప్తు ఆలస్యం కావడంపై కోర్టుకు క్షమాపణలు చెప్పారు. అభియోగ పత్రం వేశామని కోర్టుకు తెలిపారు. -దీంతో హైకోర్టు తదుపరి విచారణ నుంచి హాజరు మినహాయింపు ఇచ్చింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement