Tuesday, November 26, 2024

Inner Ring Road Scam – నాలుగున విచార‌ణ‌కు రండి.. మాజీ మంత్రి నారాయణకు సీఐడీ పిలుపు..

అమరావతి: అమరావతి ఇన్నర్‌ రింగ్‌రోడ్డు కేసులో మాజీ మంత్రి నారాయణకు మరోసారి సీఐడీ నోటీసులు ఇచ్చింది. ఈనెల 4న విచార‌ణ‌కు హాజ‌రుకావ‌ల్సిందిగా ఆ నోటీస్ లో పేర్కొంది.. ఈ మేర‌కు వాట్స ప్ లో మెస్సెజ్ ను సిఐడి అధికారులు పంపారు.. కాగా అదే రోజు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా విచార‌ణ‌కు హాజ‌రుకావ‌ల్సి ఉంది..

Advertisement

తాజా వార్తలు

Advertisement