అమరావతి – టిడిపి అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ పై విచారణను మరోసారి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు. నవంబరు 7వ తేదీకి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది కోర్టు. ఇన్నర్ రింగ్ రోడ్డు(ఏఆర్ఆర్) కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ చంద్రబాబు హైకోర్టులో పటీషన్ ను విచారించిన ఏపీ హైకోర్టు.. నవంబరు 7వ తేదీకి వాయిదా వేస్తున్నట్లుగా తెలిపింది. అయితే అప్పటి వరకు ఆయనను అరెస్ట్ చేయవద్దంటూ ఆదేశాలు జారీ చేసింది..
Inner Ring Road – చంద్రబాబు బెయిల్ పిటీషన్ విచారణ మరోసారి వాయిదా ..
Advertisement
తాజా వార్తలు
Advertisement