Tuesday, October 8, 2024

Indrakiladri – శ్రీమహాలక్ష్మీ దేవి అలంకారంలో దుర్గమ్మ

విజయవాడ – ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆరో రోజు శ్రీమహాలక్ష్మీ దేవి అలంకారంలో దుర్గమ్మ దర్శనమిస్తున్నారు.భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement