Thursday, September 19, 2024

AP | వైసీపీ కోట‌కు బీట‌లు…

నెల్లూరు జిల్లాలో ఫ్యాన్ కు షాక్
సైకిల్ జోరుకు అన్నిసీట్లు గ‌ల్లంతు
10 సీట్ల‌లోనూ తెలుగుదేశం రెప‌రెప‌లు

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ స్థానాల‌ను గెలుపొంది వైసీపీ గ‌ట్టి షాక్ ఇచ్చింది తెలుగుదేశం… గ‌తంలో ఒక్క సీటు కూడా గెల‌వ‌ని టీడీపీ ఈసారి అన్ని సీట్లు గెలిచి సంచ‌ల‌నం సృష్టించింది…

  1. కావలి – టీడీపీ – వెంక‌ట కృష్ణారెడ్డి
  2. ఆత్మకూరు –టీడీపీ – ఆనం రాంనారాయ‌ణ రెడ్డి
  3. కోవూరు – టీడీపీ – వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డ
  4. నెల్లూరు సిటీ – టీడీపీ – పొంగూరు నారాయణ
  5. నెల్లూరు రూరల్ – టీడీపీ – కోటం రెడ్డి శ్రీధ‌ర‌రెడ్డి
  6. సర్వేపల్లి – టీడీపీ – సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
  7. గూడూరు – టీడీపీ – పాశం సునీల్ కుమార్
  8. సూళ్లూరుపేట – టీడీపీ – ఎం విధ్య‌శ్రీ
  9. వెంకటగిరి – టీడీపీ – కురుగొండ్ల రామకృష్ణ
  10. ఉదయగిరి – టీడీపీ – మేకపాటి రాజగోపాల్ రెడ్డి
Advertisement

తాజా వార్తలు

Advertisement