తనను ఎన్ కౌంటర్ చేస్తేనే తన గొంతు ఆగుతుందని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డిని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రశ్నించారు. ఇసుక, మద్యం పేరుతో వ్యాపారం చేస్తుంది ఎవరని ప్రశ్నించారు. కోట్లాది రూపాయలు ఎలా చేతులు మారుతున్నాయి ? వాళ్ల మీద ట్యాపింగ్ ఆడియోలు విడుదల చెయ్యగలరా అన్నారు. ఆతర్వాత సజ్జల పోస్ట్ కు గ్యారెంటీ ఉంటుందా అని ప్రశ్నించారు. తనను అరెస్ట్ చేస్తారని ప్రచారం జరుగుతోందన్నారు. రండి కమాన్ ఎప్పుడు అరెస్ట్ చేస్తారు.. ఇప్పుడా… ఇవాళా.. రేపా.. మీ ఇష్టం.. ఎప్పుడైనా అరెస్ట్ చేసుకోండి అన్నారు. ఎనీ టైమ్ అరెస్ట్ చేసుకోండి అన్నారు. ఎన్ని కేసులు పెట్టి అరెస్ట్ చేస్తారో చేసుకోండి అన్నారు.
Big Breaking: నన్ను ఎన్ కౌంటర్ చేస్తేనే.. నా గొంతు ఆగుతుంది.. కోటంరెడ్డి
Advertisement
తాజా వార్తలు
Advertisement