జగన్ లా నాకు లక్ష కోట్లు ఉంటే.. ఒక్కో కుటుంబానికి రూ.7లక్షలు ఇచ్చేవాడినేమో అని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. చింతలపూడిలో కౌలు రైతులను పరామర్శించిన అనంతరం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ… మార్పు కోసం యువత బాధ్యత తీసుకోవాలన్నారు. వైసీపీ నాయకుడు చెప్పినమాట నిలబెట్టుకోకపోతే నిలదీస్తామన్నారు. సొంత వాళ్లు ఉన్నప్పుడు నేను ఎవరికీ దత్తత వెళ్లనన్నారు. పోలీసులకు కనీసం సెలవుల్లేవన్నారు. వైసీపీ ఇచ్చే మద్యం వల్ల మూడు నెలల్లో చనిపోతే.. కల్తీ సారా వల్ల మూడు రోజుల్లో చనిపోతారన్నారు. రాష్ట్రంలో వైసీపీ పాలన ఘోరంగా ఉందన్నారు. మద్యపాన నిషేధం అని ఎందుకు చెప్పారన్నారు. కౌలు రైతుల కుటుంబాలకు జనసేన సాయం చేస్తోందన్నారు.
జగన్ లా లక్ష కోట్లు ఉంటే.. ఒక్కో కుటుంబానికి రూ.7లక్షలు : పవన్ కల్యాణ్
Advertisement
తాజా వార్తలు
Advertisement