వచ్చే 2024 ఎన్నికల్లో తాను నెల్లూరు రూరల్ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తానని వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. కార్యకర్తలతో మాట్లాడిన సందర్భంలో ఆడియో రికార్డింగ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తన ఫోన్ ను ట్యాపింగ్ చేస్తున్నారన్నారు. ట్యాపింగ్ అన్ని ఆధారాలు ఉన్నాయన్నారు. ఆధారాలు బయటపెడితే ఐపీఎస్ ల ఉద్యోగాలు పోతాయన్నారు. మీ అందరి సహకారంతో వచ్చే ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానన్నారు.
Breaking: నెల్లూరు రూరల్ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తా.. కోటంరెడ్డి
Advertisement
తాజా వార్తలు
Advertisement