ఏలూరు : మండవల్లి మండలం పత్తిపాడు భైరవపట్నంలో అగ్ని ప్రమాదం సంభవించింది. గాల్ లీకేజీ కారణంగా అగ్ని ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో సమీపంలోని 30 గుడిసెలు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చిన్నారులు, ఓ మహిళ సహా ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం కైవలూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement