ప్రత్తిపాడు నియోజకవర్గం యడ్లపాడు క్వారీ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబసభ్యులను హోంమంత్రి మేకతోటి సుచరిత పరామర్శించారు. క్వారీ గుంతలో పడి నలుగురు యువకులు మృతి చెందిన వార్త విష్మయానికి గురిచేసిందన్నారు. చనిపోయిన యువకుల కుటుంబసభ్యులను హోంమంత్రి సుచరిత స్వయంగా కలిసి తన ప్రగాడ సానిభూతిని తెలిపారు. క్వారీల దగ్గర తరచూ ఇలాంటి ఘటనలు జరడగం బాధాకరమన్నారు. క్వారీల దగ్గర ఎంత లోతు ఉందనే విషయాన్ని తెలుపుతూ సైనింగ్ బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రైవేట్ క్వారీ నిర్వహించే వారు క్వారీ చుట్టూ పెన్సింగ్ చేయించడం, పెన్సింగ్ లాంటివి ఏర్పాటు చేయడం వలన ఇలాంటి ప్రమాదలను అరికట్టవచ్చు తెలిపారు. ప్రభుత్వం తరపున ఈ యువకుల కుటుంబాలకు చేతనైనంత సహాయం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. రానున్న రోజుల్లో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హోంమంత్రి మేకతోటి సుచరిత సూచించారు.
క్వారీ ఘటనలో బాధితులకు హోంమంత్రి పరామర్శ
By mahesh kumar
- Tags
- andhra news
- andhra pradesh
- andhra pradesh news
- ap
- AP Nesw
- AP NEWS
- ap news today
- Guntur City News
- Guntur Local News
- guntur news
- Guntur News Telugu
- Guntur News Today
- Guntur Telugu News
- important news
- Important News This Week
- Important News Today
- Latest Important News
- Most Important News
- telugu breaking news
- Telugu Daily News
- Telugu Important News
- telugu latest news
- telugu news
- telugu news online
- Telugu News Updates
- Today News in Telugu
- YSRCP
Previous article
మరిన్ని వార్తలు
Advertisement
తాజా వార్తలు
Advertisement