గుంటూరు మున్సిపల్ కమిషనర్ కీర్తి చేకూరికి నెల రోజుల జైలు శిక్ష విధించింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. జైలు శిక్షతో పాటు 2 వేల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరిచింది..వచ్చే నెల జనవర 2వ తేదీ 2023న హైకోర్టు రిజిస్ట్రారు కార్యాలయంలో లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది.. గుంటూరు కొత్తపేటలో యడవల్లివారి సత్రం లీజు చెల్లింపులో హైకోర్టు ఆదేశాలు పాటించక పోవటంతో.. కోర్టు ధిక్కరణ కింద ఈ ఆదేశాలు ఇచ్చింది ఏపీ హైకోర్టు.
High Court Shock to గుంటూరు మున్సిపల్ కమిషనర్ …రెండు వేలు ఫైన్..నెల రోజులు జైలు శిక్ష ఖరారు..
Advertisement
తాజా వార్తలు
Advertisement