Tuesday, November 26, 2024

Breaking: ఏపీలో ఆన్ లైన్ సినిమా టికెట్ల విక్రయంపై స్టే విధించిన హైకోర్టు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రలో ఆన్ లైన్ సినిమా టికెట్ల జీవో నెం.69ని హైకోర్టు నిలిపివేసింది. ఆన్ లైన్ సినిమా టికెట్ల ధరల పిటిషన్ పై హైకోర్టు స్టే విధించింది. జీవో నెం. 69ని నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ ఈనెల 27వతేదీకి హైకోర్టు వాయిదా వేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement