చలికాలంలో ఇబ్బందులు పడుతున్న 42 మంది వృద్ధులకి, భిక్షాటన చేసేవారికి హెల్పింగ్ హ్యాండ్ అండగా నిలిచింది. చలితీవ్రతనుంచి వారిని కాపాడటానికి దుప్పట్టు పంపిణీ చేసి మానవత్వాన్ని చాటుకుంది. కనిగిరి పట్టణంలో ఇలాంటి హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థవారు సేవ చేయాలనే ఉద్దేశ్యంతో పలువురికి సేవచేయడం సేవా కార్యక్రమాలు చేయడం కలికిరిలో ఇది ఒక గొప్ప వరంగా చెప్పవచ్చు.అందరి ఆశీస్సులు శ్రేయాభిలాషులతో ఇంకా ముందుకు వెళ్లి మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని సంస్థ సభ్యులు తెలిపారు ఈ కార్యక్రమం లో నౌజవన్స్ సభ్యులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement