Wednesday, November 20, 2024

Krishna జిల్లాలో ఎడతెరిపిలేని వర్షం… లోతట్టు ప్రాంతాలు జలమమయం

..(విజయవాడ ప్రభ న్యూస్) వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపిలేని వర్షం కురుస్తుంది. మంగళవారం రాత్రి 9 గంటల సమయానికి జిల్లా వ్యాప్తంగా 72% సగటు వర్షపాతం నమోదు అయింది. ఇందులో అత్యధికంగా రెడ్డిగూడెంలో 117.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా తిరువూరులో 98.2, పెనుగంచిప్రోలు 85.6, గంపల గూడెంలో 85.4, వీర్లపాడు లో 85.2, జగ్గయ్యపేటలో 79.8, వత్సవాల్లో 76, చందర్లపాడు లో 71.8, జి కొండూరుల 66, విస్సన్నపేటలో 66.6, కంచికచర్ల 64.4, మైలవరంలో 63.6, నందిగామలో 63.4, విజయవాడ రూరల్, ఈస్ట్, అర్బన్ పరిధిలో 61.6, ఇబ్రహీంపట్నంలో 61.2, ఏ కొండూరులో 43.4 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదు అయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement