నెల్లూరు, (ప్రభ న్యూస్): గూడూరు జాతీయ రహదారి కూడలి వద్ద సోమవారం రూరల్ ఎస్సై వేటూరి బ్రహ్మనాయుడు గుట్కా, గంజాయ్ వంటివి తరలిస్తున్నట్లు సమాచారం ఉండడంతో వాహనాల తనిఖీ చేపట్టారు. డీజీపీ ఆదేశాల మేరకు స్పెషల్ ఆపరేషన్ పరివర్తనలో భాగంగా నిషేధిత గుట్కా, గంజాయ్ అక్రమంగా వాహనాల్లో తరలిస్తున్నట్లు సమాచారం ఉండడంతో వాహనాలు తనిఖీ చేపట్టడం జరిగిందని బ్రహ్మనాయుడు తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement