బాపట్ల : వేమూరు ఎస్సై అనిల్ కుమార్ వివాదంలో చిక్కుకున్నాడు. రఫీ అనే యువకుడిని ఓ కేసు విషయంలో స్టేషన్కు పిలిపించి రక్తం వచ్చేలా ఎస్సై చితకబాదాడు. వైద్యం కూడా అందించలేదని బాధితుడి ఆవేదన వ్యక్తం చేశాడు. ఒంటినిండా దెబ్బలు, రక్తంతో కనిపించిన కుమారుడిని చూసి తల్లి స్పృహ తప్పి పడిపోయింది. దీంతో తల్లి తలకు గాయం కావడంతో ఆస్పత్రికి తరలించారు. ఎస్సై తీరుపై యువకుడి బంధువులు మండిపడ్డారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement