మేడికొండూరు ఫిబ్రవరి 20 (ప్రభన్యూస్) మండల పరిధిలోని పేరేచర్ల కు చెందిన కొరిటిపాటి ప్రేమ్ కుమార్ నేడు గుంటూరు జిల్లా మాదిగ మహాసేన జిల్లా అధ్యక్షునిగా నియమించడం జరిగింది ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ తమకిచ్చిన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తూ జిల్లాలోని కమిటీలు నియోజకవర్గ కమిటీలు మండల స్థాయి కమిటీలు గ్రామస్థాయికి తీసుకొని వెళతానని గ్రామంలో ప్రతి వ్యక్తికి అందుబాటులో ఉంటానని తమ సేవలను వినియోగించుకోవాలని మాదిగ మహాసేన ను ముందంజలో ఉంచుతానని తెలిపినారు. మాదిగ మహాసేన జిల్లా అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని తెలిపినారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement