అమరావతి: తప్పుడు వీడియో పోస్ట్ చేసిన విషయంలో విచారణకు హాజరుకావాలని ఎపి సిఐడి ఇచ్చిన నోటీస్ పై టిడిపి నేత దేవినేని ఉమకు ఊరట లభించింది… ఈ నోటీస్ రద్దు చేయాలని కోరుతూ ఆయన హైకోర్టులో వేసిన క్యాష్ పిటిషన్ పై నేడు విచారణ జరిగింది.. అనంతరం తాత్కాలిక తీర్పు వెలువరించిన హైకోర్టు దేవినేని ఉమకు 41ఏ కింద రక్షణ కల్పించాలని సిఐడి అధికారులను కోరింది.. అదే సమయంలో మే 7 తేదీ వరకు దేవినేనిపై ఎలాంటి చర్యలు చేపట్టొద్దని కోర్టు సూచించింది. ఈ నెల 29న ఉదయం 11 గంటలకు మంగళగిరి సీఐడీ ఆఫీసులో విచారణకు దేవినేని ఉమ హాజరుకావాలని ఆదేశించింది.. ఈ కేసు విచారణను మే 7వ తేదీకి కే వాయిదా వేసింది.
హైకోర్టులో దేవినేనికి ఊరట..
By sree nivas
- Tags
- andhra news
- andhra pradesh
- andhra pradesh news
- ap
- AP Nesw
- ap news today
- CID
- Devineni uma
- Guntur City News
- Guntur Local News
- guntur news
- Guntur News Telugu
- Guntur News Today
- Guntur Telugu News
- high court
- notice
- relief
- telugu breaking news
- Telugu Daily News
- telugu latest news
- telugu news online
- Telugu News Updates
- Today News in Telugu
Previous article
Next article
మరిన్ని వార్తలు
Advertisement
తాజా వార్తలు
Advertisement