అమరావతి – ఇటీవల జరిగిన మునిసిపాలిటీలలో ఛైర్మన్, డిప్యూటీ చైర్మన్ లు, నగర పాలక సంస్థలలో మేయర్ ఎన్నికలు ఈ నెల 18వ తేదిన జరగనున్నాయి.. ఈ నేపథ్యంలో జగన్ ప్రభుత్వం అనూహ్యం నిర్ణయం తీసుకుంది..మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఇద్దరు వైస్ చైర్మన్లు, డిప్యూటీ మేయర్లను నియమించేందుకు సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డి కొత్త ఆర్డినెన్స్ రూపొందించి, దానిని ఆమోదానికి గవర్నర్ వద్దకు పంపారు. ఆయన సంతకం చేసిన వెంటనే ఈ నియమాకాలు అమలులోకి వస్తాయి…
ఇక మునిసిపాలిటీలు, నగర పాలకసంస్థలలో ఇద్దరేసి డిప్యూటీ ఛైర్మన్ , డిప్యూటీ మేయర్లు ….జివో జారీ
Advertisement
తాజా వార్తలు
Advertisement