అమరావతి – ఎపి ప్రభుత్వం మే ఒకటో తేది నుంచి అందరికీ ఉచితంగా కరోనా టీకాలు ఇవ్వాలని నిర్ణయించింది… ఈ మేరకు సన్నాహాలు ప్రారంభించింది.. వ్యాక్సిన్ తయారీ సంస్థలైన సీరమ్, భారత్ బయోటెక్ లకు వ్యాక్సిన్ ల ఆర్డర్ ను పంపింది.. ఈ రెండు సంస్థలకు విడివిడిగా ఆర్డర్ లేఖలను పంపంది.. మొత్తం 4.08 కోట్ల డోస్ ల సరఫరా చేయాలని కోరింది.. ఎపిలో మొత్తం 2.4 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్ ఇవ్వవలసి ఉందని, రెండు డోసులకు గానూ మొత్తం 4.08 డోస్ లు అవసరం ఉందని ఆ లేఖలో తెలిపింది..కేంద్ర ప్రభుత్వ నిర్ణయించిన ధరకు కొనుగోలు చేస్తామని, బిల్లు మొత్తాన్ని కూడా సకాలంలో చెల్లిస్తామని ఆ లేఖలో వివరించారు..
4.08 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోస్ లకు ఎపి సర్కార్ ఆర్డర్
By sree nivas
- Tags
- andhra news
- andhra pradesh
- andhra pradesh news
- ap
- AP Nesw
- ap news today
- corona
- Guntur City News
- Guntur Local News
- guntur news
- Guntur News Telugu
- Guntur News Today
- Guntur Telugu News
- ordered
- telugu breaking news
- Telugu Daily News
- telugu latest news
- telugu news online
- Telugu News Updates
- Today News in Telugu
- vaccination
Previous article
Next article
మరిన్ని వార్తలు
Advertisement
తాజా వార్తలు
Advertisement