Wednesday, November 20, 2024

వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్లీనరీకి సర్వం సిద్ధం..!

  • ప్లీనరీ సభా ప్రాంగణాన్ని తీర్చి దిద్దిన గుంటూరు జిల్లా అధ్యక్షురాలు మేకతోటి సుచరిత
  • ప్రత్తిపాడు నుండి భారీ జన సమీకరణ చేస్తున్న సుచరిత

గుంటూరు జిల్లాలో వైసీపీ పండుగ జరగనుంది. జులై 8,9 తేదీల్లో జరగనున్న వైవీపీ ప్లీనరీ సమావేశాల ఏర్పాట్లను జిల్లా వైసీపీ అధ్యక్షులు మేకతోటి సుచరిత ఆధ్వర్యంలో ముమ్మరంగా సాగుతున్నాయి. సభా వేదిక, నాయకుల బస, వాహనాల పార్కింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే మేకతోటి సుచరిత అనారోగ్యం బారిన పడి కూడా ప్రతిష్టాత్మక ప్లీనరీ ఏర్పాట్లు పూర్తి చేయడం పట్ల సర్వత్ర హర్షం వ్యక్తం చేస్తున్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement