Friday, November 22, 2024

అరబిందో రియాలిటీ ఇన్‌ఫ్రా స్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్‌కు వాటాల బదిలీ

అమరావతి – అరబిందో రియాలిటీ ఇన్‌ఫ్రా స్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్‌కు వాటాల బదిలీకి ఆమోదం తెలుపుతూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కాకినాడ సెజ్ తోపాటు కాకినాడ గేట్ వే పోర్టులో వాటాల బదిలీని ఆమోదించింది. కాకినాడ సెజ్ లో 99.74 శాతం వాటాలు, కేజీపీఎల్‌లో 74 శాతం వాటాలు అరబిందో రియాలిటీకి బదిలీ చేసింది ప్రభుత్వం..

Advertisement

తాజా వార్తలు

Advertisement