Monday, January 6, 2025

Guntur – డిప్యూటీ మేయ‌ర్ వ్యాఖ్యల‌పై ఉద్యోగుల గ‌రం గ‌రం

ఉమ్మడి గుంటూరు, ప్రభ న్యూస్ బ్యూరో: గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు (ఐఏఎస్) ను దూషించిన వైసిపి డిప్యూటీ మేయర్ డైమండ్ బాబుపై కార్పొరేషన్ యంత్రాంగం నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేస్తున్నారు.గత గవర్నమెంట్లో రద్దుచేసిన ఎఫ్ డీలపై ఇప్పుడున్న అధికారులు వివరణ కోరుతున్న వైసీపీ డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు తీరుపై మండిపడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా డిప్యూటీ మేయర్ తీరును ఐఏఎస్లు తప్పు పడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement