Sunday, November 17, 2024

Gudlavalleru – వాళ్ల‌ను క‌ఠినంగా శిక్షించాల్సిందే – పురందేశ్వ‌రి..

గుడ్లవల్లేరు కళాశాల లో వాష్ రూం లలో సిసి కెమెరాలు పెట్టిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. విజ‌య‌వాడ‌లోని బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన బిజెవైఎం రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆమె మాట్లాడుతూ, . హిడెన్ కెమెరా ఘటన బాధాకరమైనది అన్నారు. ఎవరైతే ఈ ఘటనకి బాద్యులు ఉన్నారో వారిపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాల‌ని అంటూ .ఇలాంటివి పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాల‌ని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement