ఆంధ్రప్రదేశ్లో ధార్మిక పరిషత్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దేవాదాయ మంత్రి చైర్మన్‌గా 21 మందితో ధార్మిక పరిషత్ ఏర్పాటు చేసింది ఏపీ సర్కారు. కాగా, ఇందులో సభ్యులుగా మఠాధిపతులు, ఆగమ పండితులు, రిటైర్డ్ జడ్జిలు, రిటైర్డ్ ఐఏఎస్‌లు ఉండనున్నారు. అధికారుల నుంచి సభ్యులుగా దేవాదాయ ప్రిన్సిపల్ సెక్రటరీ, టీటీడీ ఈవో ఉంటారు. ఇక..
దేవాదాయ శాఖలో ధార్మిక పరిషత్ నిర్ణయాలే అత్యంత కీలకం కానున్నాయి.
Breaking: ధార్మిక పరిషత్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ..
Advertisement
తాజా వార్తలు
Advertisement