ఏపీ సీఎం జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. వీఆర్ఏల నుంచి వీఆర్వోలుగా పదోన్నతి పొందే సర్వే పరీక్షలో ఫేయిల్ అయిన 600 మందికి సంబంధించి జగన్ సర్కార్ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. AP VRO అసోసియేషన్ అభ్యర్థన మేరకు, ఈ సర్వే పరీక్షలో ఒక సంవత్సరం లోపు ఉత్తీర్ణత సాధించాలనే షరతుతో.. ఫెయిల్ అయిన వారికి కూడా ప్రమోషన్ ప్రకటించారు. ఇక ఈ పరీక్ష సంవత్సరానికి రెండుసార్లు నిర్వహిస్తారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement