కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలపై చర్చించారు. ఆర్థికసాయం అందించాలని ఆమెకు విజ్ఞప్తి చేశారు. అమరావతికి హడ్కో రుణం, వరల్డ్ బ్యాంక్ సాయం వంటి అంశాలనూ కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
కాగా, నాలుగు రోజుల పాటు వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు కోసం దావోస్ పర్యటించిన చంద్రబాబు.. గురువారం అర్ధరాత్రి ఢిల్లీ చేరుకున్న విషయం తెలిసిందే.
- Advertisement -