ఫన్ బకెట్ భార్గవ్‌ను విశాఖ సెంట్రల్ జైలుకు తరలించారు అధికారులు. మైనర్ బాలికను గర్భవతిని చేసినందుకు ఫన్ బకెట్ భార్గవ్‌పై కేసు నమోదైంది. ఈ కేసులో భార్గవ్‌ను దోషిగా తేల్చిన విశాఖపట్నం పోక్సో కోర్టు.. 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.4 లక్షల జరిమానా విధిస్తూ శుక్రవారం తీర్పు వెల్లడించింది. ఈ క్రమంలో ఈరోజు భార్గవ్ ను విశాఖ సెంట్రల్ జైలుకు తరలించారు.
- Advertisement -