Friday, November 22, 2024

Free Sand Policy – ఎపిలో 8వ తేది నుంచి ఉచిత ఇసుక విధానం

భవ‌న రంగ కార్మికుల‌కు ఎపి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు శుభ‌వార్త వినిపించారు.. ఈ నెల 8వ తేది నుంచి ఉచిత ఇసుక పంపిణీ విధానాన్ని అమలు చేయనున్న‌ట్లు ప్ర‌క‌టించారు.. ఈ మేర‌కు సంబందిత మంత్రి కొల్లు ర‌వీంద్ర‌కు ఆదేశాలు జారీ చేశారు. అలాగే ర‌వాణ, లోడింగ్ చార్జీలు నిర్ధారించేందుకు క‌లెక్ట‌ర్ల‌తో స‌మావేశం నిర్వ‌హించాల‌ని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement