Saturday, January 25, 2025

AP | మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి కుటుంబం భూ ఆక్ర‌మ‌ణ‌.. నోటీసులు జారీ

ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డికి షాక్ త‌గిలింది. కేతిరెడ్డి భూఆక్రమణలపై కూట‌మి ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంది. చెరువుభూములు కబ్జా చేశాడని కేతిరెడ్డి సోదరుడి భార్య వసుమ‌తికి పోలీసులు నోటీసులు ఇచ్చారు.

7రోజుల్లో చెరువు భూముల్లో నుంచి ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చారు. లేనిచో ఆ భూమిని స్వాధీనం చేసుకుంటామని నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు. ఈనెల 5న నోటీసులు జారీ చేసిన‌ట్లు స‌మాచారం. మొత్తం 20ఎకరాలు కేతిరెడ్డి కబ్జాకు పాల్పడ్డార‌ని నోటీసుల్లో పేర్కొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement