Friday, November 22, 2024

Flood Flown – శ్రీశైలంలో అయిదు గేట్లు ఎత్తివేత ..

ఆంధప్రభ స్మార్ట్ -కర్నూలు బ్యూరో – శ్రీశైలం డ్యామ్‌ లో నిన్న మూడు గేట్లు ఎత్తిన అధికారులు నేడు మరో రెండు గేట్లను తెరిచారు.. మొత్తం అయిదు గేట్లను 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు.. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం ఇన్ ఫ్లో 4,42,441 క్యూసెక్కులు.. ఔట్ ఫ్లో 1,95,457 క్యూసెక్కులుగా ఉంది.. పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 882.50 అడుగులకు చేరింది… కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తిని కొనసాగిస్తున్నారు అధికారులు …

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement