Tuesday, October 15, 2024

Fire Accident – శ్రీశైలంలో అగ్ని ప్రమాదం

శ్రీశైలం ( కర్నూలు జిల్లా ) శ్రీశైల దేవస్థానం పరిధిలో మంగళవారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.ఆయిల్ తయారుకి వినియోగించే ఎండు కొబ్బరి భద్రపరచే గదిలో ప్రమాదవశాత్తు నిప్పు అంటుకుంది. దీంతో ఒక్కసారిగా కొబ్బరి చిప్పలు భద్రపరిచిగుది మొత్తం అగ్నికి ఆహుతి అయింది. మంటలు భారీ ఎత్తున ఎగిసిపడ్డాయి .

విషయం తెలియగానే శ్రీశైలం దేవస్థానం ఈవో పెద్దిరాజు సంఘటన స్థలానికి చేరుకున్నారు. రంగంలో దిగిన దేవస్థానం అగ్నిమాపక సిబ్బంది దాదాపు గంటపాటు శ్రమించి మంటలను ఆర్పి వేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement