అమరావతి: ఫైబర్ గ్రిడ్, స్కిల్ డెవలప్‌మెంట్ కేసుల్లో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. అత్యవసరంగా విచారించాలని రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లు మధ్యాహ్నం విచారణకు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం… ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నారా లోకేష్ మందుస్తు బెయిల్ పిటిషన్ పై నేటి ఉదయం విచారణ జరిగింది… ప్రభుత్వ తరుపు న్యాయవాది తన వాదనలో నారా లోకేష్ ను 41 ఎ కింద నోటీస్ లిచ్చి విచారిస్తామని తెలిపారు.. దీంతో లోకేష్ పిటిషన్ హైకోర్టు కొట్టి వేసింది.
Fiber net , Skill Cases – మరో రెండు కేసుల్లో లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్లు
Advertisement
తాజా వార్తలు
Advertisement