అనంతపురం, నవంబర్ 27(ఆంధ్రప్రభ) : తాడిపత్రి నియోజకవర్గంలో తల్లి, కొడుకు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. పెద్ద పప్పూరు మండలం తబుజుల గ్రామానికి చెందిన తల్లి కొడుకులు నారాయణమ్మ, శ్రీనివాస్ తాడిపత్రిలో రైలు కింద పడి తనువు చాలించారు. కుటుంబ కలహాలు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement