రాష్ట్రంలో ఉన్న ప్రైవేటు లా, బీఈడీ కళాశాలలు, యూనివర్శిటీలలో స్పాట్ అడ్మిషన్, రిజిస్ట్రేషన్లకు, క్యాట్ బీ అడ్మిషన్లకు ఈనెల 5వ తేదీ వరకు గడువును పొడిగిస్తున్నట్లు ఉన్నత విద్య కార్యదర్శి టి.వి. కృష్ణ మూర్తి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే ప్రవేట్ అన్ ఎయిడెడ్ లా, బీఈడీ కళాశాలల నుంచి ఆయా ప్రతిపాదనలను కూడా 5వ తేదీ లోగా స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement