ఏపీ మాజీ మంత్రి అనిల్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సస్పెండైన ముగ్గురిలో ఒక్కరు అసెంబ్లీకి వచ్చినా..నెల్లూరు జిల్లాలో అడుగు కూడా పెట్టనన్నారు. జగన్ బొమ్మతో నేను పోటీ చేస్తా.. మీరు ఏ బొమ్మతో వచ్చినా నేను సిద్ధమన్నారు. పార్టీ సస్పెండ్ చేసిన వారిలో ముగ్గురికి కూడా గెలిచే సత్తా లేదన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement