Sunday, November 24, 2024

Election Case – ఆ కేసు కొట్టేయండి .. హైకోర్టును ఆశ్ర‌యించిన అల్లు అర్జున్

అమ‌రావ‌తి – ఎన్నిక‌ల స‌మ‌యంలో త‌న‌పై న‌మోదైన కేసును కొట్టివేయాల‌ని కోరుతూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎపి హైకోర్టును ఆశ్ర‌యించారు. ఈ మేర‌కు నేడు ప‌టిష‌న్ ను దాఖ‌లు చేశారు.. ఈ పిటిష‌న్ ను హైకోర్టు విచార‌ణ‌కు స్వీక‌రించింది.. రేపు విచార‌ణ చేప‌ట్ట‌నున్న‌ట్లు స‌మాచారం ..

Advertisement

తాజా వార్తలు

Advertisement