ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేయడంతో ఓ యువతి పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన తూర్పూగోదావరి జిల్లా ఆలమూరు మండలంలో చోటు చేసుకుంది. చింతలూరు గ్రామానికి చెందిన యువతి అదే గ్రామానికి చెందిన నేలపూడి సత్య నరేష్ అనే యువకుడు ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశారు. దీంతో ఆ యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. అయితే, స్థానిక ఆమెను ఆలమూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చగా అమ్మాయి పరిస్థితి విషమంగా ఉండడంతో కాకినాడ జిజిహెచ్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం యువతి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్పినట్లు యువతి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రేమ పేరుతో నయవంచన.. యువతి ఆత్మహత్యాయత్నం
By mahesh kumar
- Tags
- andhra news
- andhra pradesh
- andhra pradesh news
- ap
- AP Nesw
- AP NEWS
- ap news today
- CRIME NEWS
- east godavari
- east godavari district
- East Godavari Flash News
- East Godavari Flash News Today
- East Godavari News Today
- important news
- Important News This Week
- Important News Today
- Latest Important News
- Most Important News
- Telugu Important News
Previous article
Next article
మరిన్ని వార్తలు
Advertisement
తాజా వార్తలు
Advertisement