ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి మేరున నాగార్జున కీలక వ్యాఖ్యలు చేశారు. డ్రైవర్ సుబ్రమణ్యానిది హత్యేనని ఆయన అన్నారు. హత్య జరిగింది కాబట్టే.. ఎమ్మెల్సీ అనంతబాబును ముద్దాయిగా చేర్చామన్నారు. పోలీసులు కేసు నమోదు చేయడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. దళితులను టీడీపీ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోందన్నారు. చంద్రబాబు నంగనాచి మాటలు మాట్లాడుతున్నారన్నారు.
Big Breaking: డ్రైవర్ సుబ్రమణ్యానిది హత్యే.. మంత్రి మేరుగ కీలక వ్యాఖ్యలు
Advertisement
తాజా వార్తలు
Advertisement