Saturday, November 23, 2024

Breaking: 108 హెల్త్ ఎమ‌ర్జెన్సీ స‌ర్వీసుల‌కు అంత‌రాయం.. 104కి కాల్ చేయాల‌న్న అధికారులు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని హెల్త్ ఎమ‌ర్జెన్సీ స‌ర్వీసుల‌కు అంత‌రాయం క‌లిగింది. స‌ర్వ‌ర్‌లో టెక్నిక‌ల్ ఇష్యూస్ కార‌ణంగా ఏపీలోని 108, ఇత‌ర ఎమ‌ర్జెన్సీ స‌ర్వీసెస్ ఫోన్ నెంబ‌ర్ తాత్కాలికంగా ప‌నిచేడం లేద‌ని 108, 104 స‌ర్వీసెస్ అడిష‌నల్ సీఈవో ఆర్‌. మ‌ధుసూద‌న రెడ్డి తెలిపారు. అందుక‌ని, మెడిక‌ల్ ఎమ‌ర్జెన్సీ కావాల్సిన వారు, వైద్య సాయం కోసం అంబులెన్స్ సర్వీస్ కావాలంటే 104(1) కి ఫోన్ చేయాల‌ని ఏపీ ప్రజలకు సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement