Sunday, January 19, 2025

Devotional – అయోధ్య రాముడికి పట్టు వస్త్రాలు సమర్పించిన టీటీడీ ఛైర్మన్

అయోధ్య రాముడికి పట్టు వస్త్రాలు సమర్పించారు టీటీడీ ఛైర్మన్ బి ఆర్ నాయుడు.. టీటీడీ తరఫున అయోధ్య బాలరాముడికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు టీటీడీ చరిత్రలోనే వెంకటేశ్వర స్వామి తరఫున తొలిసారి రాములవారికి పట్టువస్త్రాలు సమర్పించారు

కాగా, టీటీడీ ఛైర్మన్ నిన్న రాత్రి అయోధ్యలో సరయూ నది ఒడ్డున జరిగే హారతి కార్యక్రమంలో బీఆర్ నాయుడు దంపతులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement