Home ఆంధ్ర‌ప్ర‌దేశ్ AP | కడపకు రానున్న డిప్యూటీ సీఎం పవన్..

AP | కడపకు రానున్న డిప్యూటీ సీఎం పవన్..

0
AP | కడపకు రానున్న డిప్యూటీ సీఎం పవన్..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ నెల 7వ తేదీన కడప జిల్లాలో పర్యటించనున్నారు. కడప మున్సిపల్ హైస్కూల్ లో జరిగే మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో పవన్ కళ్యాణ్ పాల్గొన‌నున్నారు. ఈ మేరకు అధికారులు ప్రకటన విడుదల చేశారు. పవన్ కల్యాణ్ ఉపముఖ్యమంత్రి హోదాలో తొలిసారి పర్యటనకు వస్తుండటంతో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అభిమానుల తాకిడి లేకుండా పెద్దయెత్తున భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.

Exit mobile version