Monday, October 21, 2024

Tirumala : ఇవాళ్టి నుంచి ఆగ‌స్టు నెల ద‌ర్శ‌న టికెట్లు విడుద‌ల‌

తిరుమ‌ల‌లో శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి సంబంధించి ఆగ‌స్టునెల టికెట్ల‌ను టీటీడీ విడుద‌ల చేయ‌నుంది. ఇవాళ్టి నుంచి ఈనెల 27వ‌ర‌కు ఆన్‌లైన్‌లో టికెట్ల‌ను అందుబాటులో ఉంచ‌నుంది. ఉద‌యం 10గంట‌ల వ‌ర‌కు ఆర్జిత సేవలకు సంబంధించి రిజిష్ర్టేన్ ప్రకియ కొన‌సాగుతుంది. ఎల్లుండి మధ్యహ్నం 12 గంటలకు లక్కిడిఫ్ విధానంలో ఆర్జిత సేవా టికెట్ల కేటాయింపు జ‌రుగుతుంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement