Saturday, June 29, 2024

AP: శ్రీశైల ఆలయంలో భక్తుల రద్దీ…

భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారు కొలువై ఉన్న కర్నూలు జిల్లాలోని శ్రీశైలంలో భక్తుల రద్దీ విపరీతంగా కొనసాగుతోంది. సోమవారం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై తమ ఇష్ట దైవమైన మల్లికార్జున, బ్రమరాంబికలను దర్శించుకునేందుకు పోటెత్తారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement