Monday, November 11, 2024

చంద్రబాబుకు సీపీఐ రామకృష్ణ ఆహ్వానం

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుతో సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ భేటీ అయ్యారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు కేంద్రం ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో ఈ నెల 12న విజయవాడలో అన్ని పార్టీలు, అన్ని సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి చంద్రబాబును రామకృష్ణ ఆహ్వానించారు. సమావేశానికి రావాలని కోరారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో సీఎం జగన్ నోరు విప్పాలని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement