నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు కరోనా పాజిటివ్ వచ్చింది. తన ఆరోగ్యం గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఇటీవల తనను కలిసిన వారు.. కరోనా పరీక్షలు చేయించుకోవాలని బాలకృష్ణ సూచించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement