పెరుగుతున్న కరోనా కేసులు ఎఫెక్టు వెంకన్న ఆలయాకి వచ్చే భక్తుల పై పడింది. మొన్నటివరకు రోజుకు దాదాపు లక్ష మందికి పైగా భక్తులతో కిటకిటలాడిన తిరుమల గిరులు, ఇప్పుడు భక్తులు లేక వెలవెలబోతున్నాయి. సాధారణ సమయాల్లో నిత్యం దాదాపు 60 వేల మంది భక్తులు వెంకటేశ్వరుడిని దర్శించుకుంటారు. కరోనా, లాక్ డౌన్ కారణంగా కొన్నాళ్లు మూతపడిన ఆలయం, తిరిగి తెరచుకుని రోజుకు 50 వేల మందికి స్వామి దర్శనం కల్పించినప్పటికీ, ఇటీవలి కాలంలో పెరుగుతున్న కేసులు, మరోమారు ప్రభావాన్ని చూపుతున్నాయి. దీంతో భక్తుల రద్దీ గణనీయంగా తగ్గింది. గురువారం నాడు స్వామివారిని కేవలం 16,412 మంది దర్శించుకోగా, హుండీ ద్వారా రూ. 1.98 కోట్ల ఆదాయం వచ్చిందని, 7,974 మంది తలనీలాలు సమర్పించారని టీటీడీ అధికారులు తెలిపారు.
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ..
- Tags
- breaking news telugu
- Chitoor Jilla News
- Chitoor News
- Chittoor AP Online
- Chittoor Jilla
- Chittoor News Online
- Chittoor Varthalu
- corona bulitin
- corona bulletin
- corona cases
- Corona cases in ttd
- COVAXIN
- first dose
- icmr
- immunity
- important news
- Important News This Week
- Important News Today
- india corona cases
- latest breaking news
- Latest Important News
- latest news telugu
- lockdown second wave
- Most Important News
- sanitizier
- second dose
- second vaccination
- second wave
- telugu breaking news
- Telugu Daily News
- telugu epapers
- Telugu Important News
- telugu latest news
- telugu news online
- Telugu News Updates
- telugu trending news
- Today News in Telugu
- ttd
- ttd additional executive officer
- Ttd archakulu
- ttd board new rules
- Ttd corona rules
- TTD decision
- ttd employees
- Ttd eo jawaharreddy
- ttd latest newws
- TTD New Rules To Devotees
- TTD Trust Board
- ttdp
- vaccination
- VACCINE
- viral news telugu
- wear mask
Previous article
Next article
మరిన్ని వార్తలు
Advertisement
తాజా వార్తలు
Advertisement