వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. టెక్కలి రోడ్లపై అచ్చెన్నాయుడుని గుడ్డలూడదీసి కొడతానని, అలా కొట్టకపోతే తాను దువ్వాడనే కాదన్నారు. అచ్చెన్నను తన్నడానికి ఒక్క నిమిషం చాలన్నారు. దిక్కుమాలిన టీడీపీకి గత్యంతరం లేక అచ్చెన్నాయుడును అధ్యక్షుడిని చేసిందని, జగన్ కోసం తాను ఆత్మాహుతి దళం సభ్యునిగా మారతానని వ్యాఖ్యానించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement